ప్రతి విద్యార్థి తప్పక అపార్ ఐడి కలిగి ఉండాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Oct 22, 2025
జిల్లాలో పెండింగ్లో ఉన్న విద్యార్థుల అపార్ ఐడి నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత విద్యాధికారులను ఆదేశించారు .బుధవారం కలెక్టర్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అపార్ ఐడి పురోగతిపై క్లస్టర్ హెచ్ఎంలు ,ఎంఈఓ లు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు