రైలు కింద పడి యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం పోలీసులు గుర్తించారు చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ పరిధిలోని మోడల్ కాలనీ డంపింగ్ యార్డ్స్ సమీపంలో రైలు కింద పడి యువకుడు చెందాడు 20 సంవత్సరాలు వయసు కలిగి ఉంటుందని స్థానికులు గుర్తించిన సమాచారం అందించారు పోస్ట్మార్టం నిమిత్తం కుప్పం తరలించారు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు మృతి వివరాలు తెలిస్తే నైన్ త్రిబుల్ జీరో 71643 6 నామాన్ని సంప్రదించాలని వారు కోరారు