సాంబయ్య కండిక,కట్టమంచి నూతనరోడ్డుకు భూమి పూజ చేసిన ఎంపీ దగ్గుముల ప్రసాదరావు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్
Chittoor Urban, Chittoor | Sep 15, 2025
సాంబయ్య కండ్రిగ - కట్టమంచి రహదార్లకు భూమి పూజ 3.67 లక్షల వ్యయంతో బి.టీ రోడ్డు నిర్మాణం*.. *పనులను ప్రారంభించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహనదీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది.చిత్తూరు నియోజకవర్గం పరిధిలోని సాంబయ్య కండ్రిక- కట్టమంచి రహదారులను 3.67 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ బి.టీ.రోడ్ల పనులను సోమవారం చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు , చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ భూమి పూజ చేసి, అనంత