నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో మహిళ బ్యాగులో నుంచి 8 తులాల బంగారు నగలు చోరీ
Nandyal Urban, Nandyal | Sep 23, 2025
నంద్యాల పట్టణానికి చెందిన నాగమణి అనే మహిళ పిల్లలతో కలిసి మంగళవారం వెలుగోడు పట్టణానికి బయలుదేరెందుకు ఆర్టీసీ బస్టాండ్ చేరుకుంది ఆర్టీసీ బస్టాండ్ వద్ద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తన బ్యాగును ఓపెన్ చేసి అందులో ఉన్న ఎనిమిది తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నాగమణి అనే మహిళ తన బ్యాక్ లోంచి ఎనిమిది తులాల బంగారు పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. ఆర్టీసీ బస్టాండ్ లోని సీసీ కెమెరాలnu పరిశీలిస్తున్నామని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు. ఎవరైనా ప్రయాణ సమయంలో విలువైన వస్తువులను బ్యాగు