రాయదుర్గం: యూరియా సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం.. పట్టణంలో రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున
Rayadurg, Anantapur | Sep 13, 2025
రైతులకు యూరియా సరఫరా చేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మండిపడ్డారు....