సిరిసిల్ల: పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తప్పనిసరి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
Sircilla, Rajanna Sircilla | Sep 12, 2025
యూరియా కోసం వచ్చే రైతులు తమ వెంట తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ తీసుకురావాలని కలెక్టర్ సందీప్ కుమార్...