వనపర్తి: జిల్లాలోని పలు వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ఆదివారం వనపర్తి జిల్లా లోని పలు వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో వివాహ వేడుకలు అనంతరం అడ్డాకులలు గ్రామంలో వివాహ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం బునియాదిపురం గ్రామంలో వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.