పులివెందుల: వైసిపి, టిడిపి పార్టీలు వేంపల్లి ప్రజల పాలిట శాపాలు : వేంపల్లిలో ఆమ్ ఆద్మీ కడప జిల్లా కోఆర్డినేటర్ రహంతుల్లా విమర్శ
Pulivendla, YSR | Sep 7, 2025
వైసిపి టిడిపి పార్టీలు వేంపల్లి ప్రజల పాలిట శాపాలుగా మారాయిని ఆమ్ ఆద్మీ కడప జిల్లా కోఆర్డినేటర్ రహంతుల్లా పేర్కొన్నారు....