Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

పత్తికొండ: పత్తికొండ మండలం కోతిరాళ్ల గ్రామంలో రెండు డెంగ్యూ కేసులో నమోదు ప్రజలకు వైద్యాధికారులు అవగాహన

Pattikonda, Kurnool | Aug 2, 2025
పత్తికొండ మండలం కోతిరాళ్ల గ్రామంలో రెండుడెంగీ కేసులు గుర్తించినట్లు వైద్య సిబ్బంది శుక్రవారం తెలిపారు.వ్యాధిగ్రస్తుల ఇంటి పరిసరాల్లో మురుగు కాలువలుశుభ్రం చేశారు. బ్లీచింగ్ పౌడర్ చల్లించామని ఈవోపీఆర్డీనరసింహులు తెలిపారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు.