ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పదో వార్డులో వెలిసిన రామదత్త సాయి టెంపుల్ నందు దీపావళి పండుగ సందర్భంగా దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శివలింగం ఆకారంలో దీపాలను అలంకరించి దీపోత్సవం చేశారు. భక్తులు దీపోత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకుని తీరదప్రసాదాలు స్వీకరించారు.