గాజువాక: స్టీల్ ప్లాంట్ ఈఓఐను రద్దు చేయాలని కూర్మన్నపాలెం జంక్షన్ లో పెద్ద ఎత్తున మహాధర్న చేపట్టిన కార్మికులు
Gajuwaka, Visakhapatnam | Aug 31, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వ యాజమాన్యాలు ప్రకటించిన ఈఓఐ ఉపసంహరించుకొవాలి, తద్వారా ఏర్పడే ఉపాధి రక్షణకై ఉద్యమించాలని...