పిఠాపురం చీటీల పేరుతో ఖాతాదారులకు 2 కోట్ల 39 లక్షల రూపాయలు మోసంపై నిందితులతో సీఐ శ్రీనివాస్ మీడియాకు వివరాలు తెలిపారు
Pithapuram, Kakinada | Sep 3, 2025
కాకినాడ జిల్లా పిఠాపురం సర్కిలు పరిధిలో చీటీల పేరుతో ఖాతాదారులకు రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు మోసం పై...