కొత్తగూడెం: సింగరేణి కాంటాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ కార్మిక శాఖ మంత్రి వివేక్ ను కలిసిన ఏఐటియుసి నాయకులు
సింగరేణి కాంటాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ ను కలిసిన ఏఐటీయుసీ నాయకులు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని సచివాలయంలో ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని ఏటీసీ కార్యాలయం గురువారం సాయంత్రం 8 గంటలకు ఒక ప్రకటనలో తెలిపింది.