నిజాంపేట్: పచ్చి రొట్టె ఎరువులు సాగు చేసుకుంటే నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది: నిజాంపేట్ మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ
Nizampet, Medak | May 22, 2024 రైతులు పచ్చిరొట్టె ఎరువులు సాగు చేసుకుంటే నేల భౌతిక స్థితి మెరుగుపడి గుల్లగా మారుతుందని నిజాంపేట్ మండల వ్యవసాయ అధికారి రాజీనారాయణ్ అన్నారు బుధవారం నాడు మరి నిజాంపేట్ మండలంలోని ఆగ్రోస్ సేవా కేంద్రం నందు వచ్చినట్టే ఎరువుల పంపిణీ ప్రారంభించారు 60% సబ్సిడీపై నిజాంపేట్ మండలంలోని ఆగ్రోస్ సేవా కేంద్రం డిసిఎంఎస్ ద్వారా అందుబాటులో ఉన్నాయని తెలిపారు