భారతీయులందరూ స్వదేశీ వస్తువులనే వినియోగించాలని బిజెపి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మండల అధ్యక్షుడు షణ్ముఖం కోరారు చిత్తూరు సెంట్రల్ మండలంలో బిజెపి ఆధ్వర్యంలో ప్రవాస యోజన కార్యక్రమం బుధవారం నిర్వహించారు విదేశీ వస్తువులను వాడడంతో దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని వెల్లడించారు బూత్ స్థాయిలో కమిటీల ఏర్పాటు చేయాలన్నారు