నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ప్రముఖ క్షేత్రమైన నందవరం చౌడేశ్వరి దేవి ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు అమ్మవారి ఉత్సవిగ్రహాన్ని పల్లకిలో కొలువు తీర్చి ప్రత్యేక పూజలు,కుంకుమార్చన మహా మంగళహారతి నిర్వహించి ఆలయం మాడవీధుల్లో వైభవంగా ఊరేగించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు