పత్తికొండ: వర్షం రాకపోవడంతో పంట ఎండిపోతుందని ట్యాంకు ద్వారా పంటకు నీటిని వేస్తున్న రైతు #localissue
Pattikonda, Kurnool | Aug 3, 2025
కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగిరి గ్రామానికి చెందిన రైతు మహానంది తన పొలంలో సద్దపంట వేశాడు. గత కొద్దిరోజులుగా వర్షం ...