సంగారెడ్డి: సీపీఎస్ విధానం రద్దు చేయాలి: టీపీటీఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ డిమాండ్
Sangareddy, Sangareddy | Aug 31, 2025
నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ డిమాండ్ చేశారు. కందిలో...