జహీరాబాద్: పట్టణ శివారులో 65 నెంబర్ జాతీయ రహదారిపై కంటైనర్ లారీని ఢీ కొట్టిన డీసీఎం, డ్రైవర్ కు తీవ్ర గాయాలు
Zahirabad, Sangareddy | Aug 30, 2025
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ శివారులో 65 నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, శనివారం సాయంత్రం పూణే...