వెదురుపట్టు గ్రామంలో కోడిపందేలపై ఎస్సై అజయ్ కుమార్ మెరుపు దాడి
- 11 మంది అదుపులో కోళ్లు,బైకులు,రూ.20,100 నగదు స్వాధీనం
Sullurpeta, Tirupati | Aug 24, 2025
తిరుపతి జిల్లా నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వర రావు పర్యవేక్షణలో దొరవారి సత్రం ఎస్సై అజయ్ కుమార్ బృందం ఆదివారం ఈ ఆపరేషన్...