వీటిపిఎస్ బూడిద అక్రమ రవాణాపై చర్యలు తీసుకోండి: మీకోసం లో అర్జీ సమర్పించిన మాజీ మంత్రి వైసిపి నేత జోగి రమేష్
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ నుండి వచ్చే బూడిద అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని విజయవాడ కలెక్టర్ కార్యాలయములో మీకోసంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మాజీ మంత్రి వైసిపి నేత జ్యోతి రమేష్ ఫిర్యాదు చేశారు. బూడిద అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలను జాయింట్ కలెక్టర్ ఇలాకియా కి వివరించారు.