గిద్దలూరు: అర్ధవీడు మండలంలో ఉప్పొంగిన జంపలేరు, వాగుకు వరద నీరు వచ్చి చేరుతుండడంతో అప్రమత్తమైన అధికారులు
Giddalur, Prakasam | Aug 18, 2025
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో జంపలేరు వాగు ఉప్పొంగింది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీగా జంపలేరు వాగు...