షామీర్పేట్ మండలం జినోమ్ వ్యాలీలో ఏర్పాటు అయిన ధర్మోఫిషర్ సైంటిఫిక్ లో రెండు కొత్త సెంటర్లను మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని ఆవిష్కరించారు. భారతలో కార్యకలాపాల విస్తరణ, పెట్టుబడులకు కొనసాగింపుగా ఈసీ ఈసీ, బీడీసీలపై థర్మోఫిషర్స్ సంయుక్తంగా 85 నుంచి 90 కోట్ల పెట్టుబడులు పెడుతుందని కంపెనీ యజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.