విశాఖపట్నం: ఆటో క్యాబ్ మ్యాక్సీ డ్రైవర్ కు ప్రతినెల 5000 చెల్లించాలని నగరంలో నిరసన ర్యాలీ చేపట్టిన ఆటో డ్రైవర్లు
India | Sep 10, 2025
రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర ద్వారా ప్రతి ఆటోమేక్సీ క్యాబ్ మోటర్ కార్మికులకు నెలకు 5000 రూపాయలు చొప్పున చెల్లించాలని...