పెద్దపల్లి: ఇసుక కోసం వెళ్లి మానేరు వాగులో చిక్కుకున్న డ్రైవర్లు కూలీలు
మంగళవారం రోజున ఉదయం నాలుగు గంటల సమయంలో ఇసుక కోసం సుల్తానాబాద్ మండలం గట్టపల్లి మానేరు వాగులోకి ఐదుగురు ట్రాక్టర్లతో వెళ్ళగా వాగు ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ఐదుగురు ట్రాక్టర్ డ్రైవర్లు కార్మికులు అక్కడే వాగులో చిక్కుకున్నారు చరవాణి ద్వారా సమాచారం అందించడంతో స్థానికులు వాగు వద్దకు చేరుకొని తాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది