కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు. వైసిపి మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు అరాచకాలు పెరిగిపోయాయని కాకినాడ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వర్దినిటి సుజాత ఆరోపించారు పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వర్దినిటి సుజాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకే తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారని రాష్ట్రంలో రోజుకు ఏదో మూలన మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణ వైయస్సార్ క