గిద్దలూరు: మట్టి గణపతిని పూజించాలని వినూత్న కార్యక్రమం చేపట్టిన రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు
Giddalur, Prakasam | Aug 26, 2025
మట్టి గణపతి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రకాశం జిల్లా రాజల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ ఛార్జ్...