పి పి విధానంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటుపరం చేస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు లతీఫ్ ఆరోపించారు. సోమవారం రైల్వే కోడూరు జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శాపం ఉన్న జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి లోకేష్ ఆ మాట మరిచారన్నారు.4700 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు.