మునుగోడు: మునుగోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Munugode, Nalgonda | Aug 26, 2025
నల్లగొండ జిల్లా మునుగోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలకు గ్రామీణ ప్రాంత పేద ప్రజలే వైద్యం కోసం వస్తారని వారికి మెరుగైన...