కోడూరు : పెద్దగా ప్రభావం చూపుని ముంథా తుఫాన్
మోథా తూఫాను అన్నమయ్య జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేదు నిన్న పలుచోటు మోస్తారు వర్షాలు కురిసాయి ఇవాళ చాలా చోట్ల తుంపర్ వర్షాలు పడ్డాయి. పేట కోడూరు మదనపల్లి మండలాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. వర్ష ప్రభావం పెద్దగా చూపుకపోవడంతో రైతులు ఒకింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వర్ష ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.