కొవ్వూరు: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి బుచ్చి ఎంపీడీవో నారాయణరెడ్డి
Kovur, Sri Potti Sriramulu Nellore | Aug 21, 2025
బుచ్చి ఎంపీడీవో కార్యాలయంలో "అక్షర ఆంధ్ర" కార్యక్రమంపై సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో నారాయణరెడ్డి, ఎంఈవో దిలీప్ కుమార్...