తంగడంచ జెన్ పరిశ్రమ340cజాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం: ఆటో జీపు డి 20 మంది వ్యవసాయ కూలీలకు తీవ్రగాయాలు
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తంగడంచ సమీపంలో జైన్ పరిశ్రమ వద్ద జాతీయ రహదారి 340సి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది,బుధవారం మండలం లోని తాటిపాడు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో జీపు ఢీ కొన్న సంఘటలో 20మంది కూలీలు తీవ్ర గాయపడ్డారు, వ్యవసాయ కూలీలు పారుమంచాల పొలిమేరలో పచ్చి మిరపకాయ కోతలకు వెళ్లరు. పనులు ముగించుకొని సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది.గాయపడిన వారిలో గ్రామానికి చెందిన కుమ్మరి మంగమ్మ, జయమ్మ, నీలమ్మ, లీలావతమ్మ, సుబ్బమ్మ, కర్ణమ్మ, జంగమ్మ, రమణమ్మ, మహేశ్వరమ్మ, హారిక, ఊసేన్ భీ, ఆటో డ్రైవర్ రాఘవేంద్ర మరి కొందరు మహిళలు లు ఉన్నారు. విషయం