పత్తికొండ: పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో పెరిగిన టమోటా ధర
కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమోటా ధర మార్కెట్లో పెరిగింది ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కూడా రైతులకు టమోటా ధర పెరగడంతో రైతులు ఊరట లభించిందన్నారు. గత పది రోజుల క్రితం మార్కెట్లో ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.