భువనగిరి: భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ప్రజా పాలన దినోత్సవం వేడుకలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లోని బుధవారం తెలంగాణ ప్రజల పాలన దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు డిసిపి అక్షాంశ యాదవ్ అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.