పాడేరులో వైయస్సార్ పార్టీ నేతల ప్రెస్ మీట్.. ఈనెల తొమ్మిదిన అన్నదాత పోరు విజయవంతం చేయాలని పిలుపు...
Paderu, Alluri Sitharama Raju | Sep 6, 2025
అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పాడేరు అరకు నియోజకవర్గ వైయస్సార్ పార్టీ నేతలు...