సూళ్లూరుపేటలో ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు, నాయుడుపేటలో 25,108 డజన్ల గాజుల అలంకారంలో దర్శనమిచ్చిన పోలేరమ్మ తల్లి
Sullurpeta, Tirupati | Aug 8, 2025
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో అత్యంత ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజలను నిర్వహించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం...