భువనేశ్వర్ లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే సమావేశంలో చర్చించిన విషయాలు మీడియాకు వెల్లడించిన ఎంపీ కలిశెట్టి
Vizianagaram Urban, Vizianagaram | Aug 31, 2025
విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం అశోక్ బంగ్లా నందు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...