నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో గురువారం రాత్రి టౌన్ ఎస్ఐ షేక్ నగీన పోలీస్ సిబ్బందితో కలిసి విస్తృతంగా ద్విచక్ర వాహన తనిఖీలు చేపట్టారు, అనంతరం ఆర్సి లైసెన్స్ హెల్మెట్ లేకుండా తిరుగుతున్న వాహనదారులకు జరిమానాలు విధించారు, ఈ సందర్భంగా టౌన్ ఎస్సై నగీన మాట్లాడుతూ తాగి వాహనం నడిపితే కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు బహిరంగ మద్యపానం కూడా లేదా మీ తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు