సెలవు దినం కావడంతో కిక్కిరిసిన సముద్ర తీరం
Ongole Urban, Prakasam | Oct 20, 2025
ఆదివారం మరియు సోమవారం దీపావళి సర్వజనం కావడంతో సోమవారం కొత్తపట్నం సముద్రతీరం పర్యాటకులతో కిక్కిరిసింది. చల్లని వాతావరణం ఉన్నప్పటికీ ఓవైపు చిన్నపాటి వర్షం పడుతున్నప్పటికీ నగరవాసులు సేద తీరేందుకు చిన్న పెద్ద సముద్ర తీరానికి చేరుకున్నారు సముద్ర స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు. పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో సముద్ర తీరానికి రావడంతో మెరైన్ పోలీసులు మరియు కొత్తపట్నం పోలీసులు ప్రత్యేకమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సంవత్సర తీరానికి చేరుకున్న చిన్నారులు అక్కడ ఏర్పాటు చేసిన గుర్రాన్ని ఎక్కి స్వారీ చేస్తూ ఆనందంగా గడిపారు.