పెదబయలు: చెంపపుట్టుకు చెందిన యువకులపై అకారణంగా దాడి చేసి కొట్టిన SI పై చర్యలు తీసుకోవాలి- మండల TDP అధ్యక్షుడు కొండయ్య
Araku Valley, Alluri Sitharama Raju | Aug 27, 2025
పెదబయలు మండలం బొండపల్లి పంచాయతీ చెంపపుట్టు గ్రామానికి చెందిన కామేశ్వరరావు పాంగిరాజు అనే యువకులపై దాడి చేసిన పెదబయలు...