శ్రీకాకుళం: ఎల్ ఎన్ పేట వద్ద ఓ మహిళ డెడ్ బాడీతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన కుటుంబీకులు,స్థానికులు
ఓ మహిళ డెడ్ బాడీ తో స్థానికులు కుటుంబీకులు రోడ్డుపై బైఠాయించే ఆందోళన చేసిన ఘటన గురువారం మధ్యాహ్నం ఎల్ ఎన్ పేట వద్ద చోటుచేసుకుంది గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు స్కాట్ పేటకు చెందిన సులోచన పురిటి నొప్పులు రాగా సెప్టెంబర్ 22వ తేదీన శ్రీకాకుళం రూమ్స్ లో చేరింది 24వ తేదీన ఆమెకు ఆపరేషన్ చేయగా పాపకు జన్మనిచ్చి ఆ రోజు రాత్రి మృతి చెందింది మెరుగైన వైద్య సేవలు అందించకపోవడంతో సులోచన రోడ్డుపై బంధువులు బయఠాయించి నిరసన చేశారు..