పలమనేరు: వైసీపి పట్టణ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించి సవాల్ విసిరిన టిడిపి నేత మదన్
పలమనేరు: టిడిపి కార్యాలయ వర్గాలు మంగళవారం మీడియా తెలిపిన సమాచారం మేరకు. టిడిపి నేత మదన్ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల తీరును ఎండగడుతూ వైసిపి పట్టణ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి గతంలో పెద్ద ఇల్లు కట్టి ఒక తట్టి ఇసుక కూడా డబ్బులు ఇచ్చి కొనలేదు. ఈ విషయం పైన కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు అయినా నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇసుక ఫ్రీ పెట్టాము అప్పుడు ఇసుక కొనాలి అయినా గవర్నమెంట్ కు మోసం చేసినట్టే కదా అంటూ విమర్శలు గుప్పించారు.