అనకాపల్లి కొత్తూరు కాలేజ్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఇద్దరు వ్యక్తులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
అనకాపల్లి కొత్తూరు కాలేజీ జంక్షన్ వద్ద స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి, గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, ప్రమాదానికి కారణం అయినా వాహన వివరాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.