Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

ప్రొద్దుటూరు: పులివెందుల మెడికల్ కళాశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

Proddatur, YSR | Sep 15, 2025
కడప జిల్లా పులివెందుల పట్టణ సమీపంలో ఉన్న ప్రభుత్వం మెడికల్ కళాశాలను సోమవారం ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైసీపీ జిల్లా నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మెడికల్ కళాశాల భవనాలు, ఆస్పత్రి భవనాలను పరిశీలించారు. 'కళ్లు లేని కబోది సీఎం డౌన్ డౌన్' అంటూ వారు నినాదాలు చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, జిల్లా అధ్యక్షులు, తదితరులు ఉన్నారు.

MORE NEWS