దేవరకొండ: అర్హులైన పేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుంది: చందంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే బాలు నాయక్
Devarakonda, Nalgonda | Aug 26, 2025
నల్గొండ జిల్లా : దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండల కేంద్రంలోని జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమంలో...