వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, గురజాపులంకలో బాధితులకు అండగా ఉంటామని హామీ
Mummidivaram, Konaseema | Aug 22, 2025
ముమ్మిడివరం మండల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలైన గురజాపులంక, కూనాలంక, లంకాఫ్ ఠాణేలంక గ్రామాల్లో ప్రభుత్వ విప్...