అలంపూర్: జింకలపల్లి స్టేజి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. ఇద్దరు వ్యక్తులకు గాయాలు
జింకలపల్లి స్టేజి సమీపంలో 44 జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది .