మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు ప్రజల్లో వ్యతిరేకత, వైకాపా రాష్ట్రకార్యదర్శి,ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే
ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేట్ విధానాన్ని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారని వైకాపా రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు,ఆదివారం ఆళ్లగడ్డ పట్టణoలోని యల్.ఎమ్ కాంపౌoడ్ వీధిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్న కారణంగా ప్రజల మద్దతు కొరకు కోటీ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటీ సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఉత్సాహంగా స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారు. గతంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి పేద విద్యార్థుల కోసం ఫీజు రీయ