కోరుట్ల: మెట్పల్లి పట్టణంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు రాస్తారోకో
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభించాలని అలాగే మద్దతు ధర వెంటనే చెల్లించాలని మార్కెట్ యార్డ్ నుండి ఆడియో ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపిన రైతులు