పరిగి: అంతారం సమీపంలో ఆటోలో తరలిస్తున్న ఐదు క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత, కేసు నమోదు: ఎస్ఐ రమేష్
Pargi, Vikarabad | Sep 10, 2025
ఐదు క్వింటార్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత వ్యక్తిపై కేసు నమోదు ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో...